CM YS Jagan Vizag Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.. శ్రీ శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొననున్నారు.. ఆ తర్వాత పలు శుభకార్యాల్లో పాల్గొనబోతున్నారు ఏపీ సీఎం.. ఇక, సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఓసారి పరిశీలిస్తే.. రేపు ఉదయం అంటే 28వ తేదీన ఉదయం 9.15 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు సీఎం.. అక్కడినుంచి నేరుగా…