Madhya Pradesh: ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో మూత్ర విసర్జన ఘటనలో బాధితుడిని పరామర్శించాడు. శివరాజ్ బాధితురాలికి క్షమాపణలు చెప్పడమే కాకుండా కాళ్లు కడిగి తన బాధను వ్యక్తం చేశాడు.
MBBS in Hindi: ఎంబీబీఎస్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. దేశంలో తొలిసారిగా ఈ విద్యా సంవత్సరం(2022-23) ఎంబీబీఎస్ కోర్సును హిందీ మాధ్యమంలో అందించేందుకు రంగం సిద్ధమైంది.