CM Pellam Movie Teaser Launched: జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “సీఎం పెళ్లాం”. ఆర్.కే సినిమాస్ బ్యానర్ పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాను గడ్డం వెంకట రమణారెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోన్న నేపథ్యంలో “సీఎం పెళ్లాం” సినిమా టీజర్ లాంఛ్ చేశారు. దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ నేపథ్యంలో సాగే మంచి సందేశాత్మక…