తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభద్రతా భావంతో మాట్లాడారు అని కాంగ్రెస్ ప్రచాక కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేజారుతుందనే ఉద్దేశంతో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రైతుల రుణమాఫీ అంటూ ఎన్నికల కోసమే హడావుడి చేస్తున్నాడు అని ఆయన ఆరోపించారు.
ఎల్బీ స్టేడియం నుంచి ప్రజా యుద్ధనౌక, ప్రజాకవి గద్దర్ అంతిమయాత్ర కొనసాగుతుంది. గన్‌పార్క్, అసెంబ్లీ, నెక్లెస్‌రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపం, ట్యాంక్‌బండ్, జేబీఎస్, తిరుమల మీదుగా అల్వాల్ చేరుకోనుంది.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి. అయితే.. ఈ రోజు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రతిపక్షాలు విసిరిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికల కంటే ఏడెనిమిది సీట్ల ఆధిక్యంతో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ అన్నారు.. breaking news, latest news, telugu news, cm kcr, telangana assembly sessions
తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా, స్వరాష్ట్ర సాధన కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్ సార్, తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా ఉంటారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ప్రొ.జయశంకర్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఆయన చేసిన త్యాగం, సేవలను సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. breaking news, latest news, telugu news, cm kcr, jayashankar
తెలంగాణలో మా ప్రయాణం బీఆర్ఎస్ పార్టీతోనే అని అసెంబ్లీ సాక్షిగా అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పని తీరును, మైనారిటీలకు ఈ ప్రభుత్వం అందిస్తున్న చేయూతను అక్బరుద్దీన్ ఒవైసీ కొనియాడారు.
మీకు చేతగాక కేంద్రాన్ని బదనాం చేస్తారా? అంటూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంట నష్టంపై కేంద్ర వివరాలెందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. breaking news, latest news, telugu news, bandi sanjay, cm kcr
Minister KTR: ఎస్ ఆర్ డీపీ ప్రాజెక్టు సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంలో హైదరాబాద్ నగరంలో ఎస్ ఆర్ డీపీ పనుల పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు.