తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. కీలక బిల్లులకు ఆమోదం తెలుపుతూ వస్తోంది కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పటికే రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగగా.. మూడో రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. నిరుద్యోగ భృతి ఇవ్వని పరిస్థితి మరియు నిరుద్యోగ సమస్యలు గురించి కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇవ్వగా.. గిరిజన బంధు, పోడు భూముల పట్టాలపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.. ఇక, శాసన సభ సమావేశాల్లోజరుగుతోన్న చర్చను లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..