Mizoram CM Daughter Hits Doctor, Father Says Sorry: తండ్రి అధికారంలో ఉన్నాడు కదా.. అని ఓ కూతురు హద్దు మీరి ప్రవర్తించింది. అయితే ప్రజాజీవితంలో ఉన్న వారు ఎలా ఉండాలో ఆ తండ్రి చేసి చూపించారు. డాక్టర్ పై దాడి చేసిన కూతురు పట్ల బహిరంగంగా క్షమాపణలు కోరారు సీఎం. ఈ ఘటన ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో జరిగింది. మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగా కుమార్తె మిలారీ ఛంగ్టే ఓ డాక్టర్ పై చేయి చేసుకుంది.…