పంజాబ్ కొత్త సీఎంగా చరణ్‌జిత్ చన్ని ఇటీవలే ప్రమాణస్వీకారం చేశారు. తన టీమ్‌లో కొత్త మంత్రి వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జగరబోతున్న తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను తగ్గించేందుకు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను పక్కకు తప్పించి ఆయన స్థానంలో దళిత సామాజిక వర్గానికి చెందిన చరణ్ జిత్ సింగ్ చన్ని ని ముఖ్యమంత్రిగా నియమించారు. దీంతో కొంతమేర అక్కడ అంతర్గత విభేదాలు తగ్గుముఖం పడతాయని కాంగ్రెస్…