చలికాలంలో పొగ మంచు, చలి వల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ కూడా చేస్తుంది. అందులోనూ ఉబసం ఉన్న వారికి అయితే కఫం అనేది బాగా పడుతుంది.. దాంతో తినడానికి, శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది.. చలి కాలంలో వచ్చే శ్వాస సమస్యలకు లవంగా బాగా సహాయ పడతాయి. మందులు ఎన్ని మింగినా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆయుర్వేదంలో లవంగాలను.. అనారోగ్య సమస్యల్ని తగ్గించే ఔషధంలా ఉపయోగిస్తారు. లవంగాలతో తయారు చేసిన టీ తాగడం…