Underwear Economy Index: మనిషి లోదుస్తులు శరీరానికే కాదు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా ముఖ్యమైనవి. ఏ దేశ ఆర్థిక పరిస్థితి అయినా మనిషి లోదుస్తుల్లోనే ప్రతిబింబిస్తుంది. ఇది వింతగా అనిపించవచ్చు కానీ ఇందులో చాలా నిజం ఉంది.
Underwear : పండుగల సీజన్ వచ్చేసింది. ఫెస్టివల్స్ ఘనంగా జరుపుకోవడానికి ప్రజలు కొత్త బట్టల కోసం షాపులకు వెళుతున్నారు. అయితే ఈ క్రమంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వస్తోంది.