Home
Cleaning Tips
Cleaning Tips News
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్‌గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
Cleaning Tips: ఇంట్లో ఇల్లాలు ఎక్కువ సమయం గడిపే ప్రదేశం వంటగది. అది ఎప్పుడూ శుభ్రంగా, నీట్‌గా ఉంటే వంట చేయడానికి ఒక మంచి అనుభూతి వస్తుంది. లేదంటే వంటగదిలోకి వెళ్లడానికే చిరాకు వేస్తుంది. మరి ఎలాంటి శ్రమ లేకుండా, రోజూ చిన్న చిన్న జాగ్రత్తలతో వంటగదిని ఎల్లప్పుడూ ఎలా శుభ్రంగా ఉంచుకోవచ్చో తెలుసా. ఈ స్టోరీలో మీ వంట గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఎలా ఉంచుకోవచ్చో తెలుసుకుందాం. * వంటగదిలో అన్నింటికీ ఒకే టవల్ వాడకూడదు.… -
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
White Furniture: ప్లాస్టిక్ కుర్చీలు అనేక రంగులలో లభించినప్పటికీ, చాలా మంది తెల్ల రంగు కుర్చీలనే కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇవి ఇళ్లకు ఒక క్లాసిక్ , అందమైన రూపాన్ని ఇస్తాయి. అందుకే ప్రజలు తెల్ల ప్లాస్టిక్ కుర్చీలను కేవలం గదుల్లోనే కాకుండా బాల్కనీలు, తోటలు, టెర్రస్‌లు , ప్రాంగణాలలో కూడా ఎక్కువగా వాడుతుంటారు. ఈ రోజుల్లో ఇవి మార్కెట్లో సరసమైన ధరకే లభించడంతో పాటు ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకోగలవు. అయితే, తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలతో… -
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
Water Bottle Cleaning: మనం ప్రతిరోజూ ఉపయోగించే ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. సరైన విధంగా శుభ్రం చేయకపోతే బాటిల్లో బ్యాక్టీరియా, ఫంగస్, దుర్వాసనలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా జిమ్, ఆఫీస్, స్కూల్ వంటి ప్రదేశాలకు తీసుకెళ్లే బాటిళ్లను ప్రతిరోజూ శుభ్రం చేయడం ఆరోగ్యానికి మంచిది. ఇంట్లో సులభంగా లభించే వెనిగర్, బేకింగ్ సోడా, డిష్ సోప్, బ్లీచ్ వంటి పదార్థాలతో బాటిల్‌ను ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు చూద్దాం.. వెనిగర్‌తో… -
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
Kitchen Tips : మనం దుకాణం నుండి కొత్తగా కొన్నప్పుడు వెండి వస్తువులు ఎంతో అందంగా, మెరుస్తూ ఉంటాయి. కానీ, కాలక్రమేణా గాలిలోని సల్ఫర్‌తో చర్య జరపడం వల్ల లేదా మనం నిరంతరం వాడటం వల్ల వెండి ఆభరణాలు క్రమంగా నల్లగా మారిపోతాయి. ముఖ్యంగా మహిళల పాదాల అందాన్ని పెంచే కాలి గొలుసులు, కాలి ఉంగరాలు రోజువారీ జీవితంలో వచ్చే చెమట, దుమ్ము, జిడ్డు , సబ్బు మరకల కారణంగా త్వరగా తమ మెరుపును కోల్పోతాయి. వెండి… -
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
Gas Burner Cleaning Tips: రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో సైతం కట్టెల పొయ్యిల వాడుక తగ్గిపోయి, దాదాపు ప్రతి ఒక్కరూ గ్యాస్ స్టవ్‌లను ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. నగరాల్లో కనిపించే వివిధ రకాల గృహోపకరణాలతో పోలిస్తే, వంటగదిలోని గ్యాస్ స్టవ్ అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఒక ఆవశ్యకమైన , అత్యంత ముఖ్యమైన సాధనంగా మారింది. అయితే, గ్యాస్ స్టవ్‌ను ఎంతగా ఉపయోగించినా, దాని నిర్వహణపై సరైన శ్రద్ధ పెట్టకపోతే వంట చేయడం ఆలస్యం అవ్వడమే… -
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్‌తో ఫంగస్‌కు చెక్ పెట్టండి!
kitchen tips: ఇంట్లో ప్రతిరోజూ చపాతీలు, పూరీలు చేసుకోవడానికి మనం ఉపయోగించే చెక్క చపాతీ కర్ర (Rolling Pin) విషయంలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల లేదా కడిగిన తర్వాత సరిగ్గా ఆరబెట్టకపోతే చెక్క చపాతీ కర్రలపై బూజు (Fungi), కంటికి కనిపించని సూక్ష్మక్రిములు (Germs) సులభంగా చేరిపోతాయి. ఇలాంటి చపాతీ కర్రను అలాగే ఉపయోగించి వంట చేయడం వల్ల కాలేయం, జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక ఆరోగ్య… -
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
Kitchen Hacks: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలా మంది ఇల్లాళ్లకు వంటింట్లోనే వారి సగం కాలం గడిచిపోతుంది. ఎంత శుభ్రం చేసినా వదలని మొండి జిడ్డు, ఎంత కడిగినా పోని మిక్సీ జార్ల మురికి గృహిణులకు నిరంతరం తలనొప్పిగా మారుతుంటాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని అద్భుతమైన కిచెన్ హ్యాక్స్ చూస్తే.. ‘అరే! ఇన్నాళ్లూ ఈ సింపుల్ చిట్కాలు తెలియక ఎంత కష్టపడ్డాం’ అని ముక్కున వేలేసుకోవడం ఖాయం!… -
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
Cleaning Tips : రాగి పాత్రలు కొత్తగా ఉన్నప్పుడు ఎంత అందంగా మెరుస్తాయో మనందరికీ తెలిసిందే. కానీ, వాటిని వాడుతున్న కొద్దీ కొద్ది రోజుల్లోనే నల్లగా , ఆకుపచ్చగా మారిపోతుంటాయి. అలాంటప్పుడు వాటిని తోమి మెరిపించడం పెద్ద శ్రమతో కూడిన పనని భావించి, చాలామంది వాటిని పక్కన పడేసి ఇతర పాత్రలను వాడుతుంటారు. అసలు రాగి పాత్రలు ఎందుకు నల్లబడతాయో తెలుసా? రాగి (కాపర్) గాలిలోని ఆక్సిజన్, తేమతో చర్య జరిపినప్పుడు దానిపై ఒక ఆక్సైడ్ పొర… -
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
Balcony Tips : పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా అపార్ట్మెంట్లలో నివసించే వారికి పావురాలు ఒక పెద్ద సమస్యగా మారాయి. ఇంటి బాల్కనీలు, కిటికీల పక్కన, ఏసీ కంప్రెషర్ల పైన ఇవి గూళ్లు కట్టుకుని తిష్ట వేస్తుంటాయి. ఎంతో అందంగా అలంకరించుకున్న బాల్కనీలను ఇవి తమ నివాసంగా మార్చుకుని, పదే పదే లోపలికి బయటికి ఎగరడం వల్ల తీవ్రమైన చికాకు కలుగుతుంది. పావురాలు శాంతమైన పక్షులే అయినప్పటికీ, వాటి రెట్టల వల్ల బాల్కనీలు మురికిగా మారి దుర్వాసన వస్తుంటాయి.… -
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
Kitchen Cleaning Hacks in Telugu: మన వంటింట్లో పింగాణీ లేదా సెరామిక్ పాత్రలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అయితే, మన భారతీయ వంటల్లో ఉపయోగించే పసుపు , ఇతర మసాలాల వల్ల వీటిపై తరచూ పసుపు మరకలు ఏర్పడుతుంటాయి. సాధారణ డిష్‌వాష్ సబ్బులతో వీటిని వదిలించడం కష్టమవుతుంది. విజయ కర్ణాటక నివేదిక ప్రకారం, ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో ఈ మరకలను సులభంగా ఎలా తొలగించవచ్చో ఇప్పుడు చూద్దాం. 1. బేకింగ్ సోడా…
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!