Home
Cleaning Tips
Cleaning Tips News
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
Kitchen Cleaning Hacks in Telugu: మన వంటింట్లో పింగాణీ లేదా సెరామిక్ పాత్రలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అయితే, మన భారతీయ వంటల్లో ఉపయోగించే పసుపు , ఇతర మసాలాల వల్ల వీటిపై తరచూ పసుపు మరకలు ఏర్పడుతుంటాయి. సాధారణ డిష్వాష్ సబ్బులతో వీటిని వదిలించడం కష్టమవుతుంది. విజయ కర్ణాటక నివేదిక ప్రకారం, ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో ఈ మరకలను సులభంగా ఎలా తొలగించవచ్చో ఇప్పుడు చూద్దాం. 1. బేకింగ్ సోడా… -
Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!
చాలా మందికి రాత్రిపూట తలకు నూనె పెట్టుకుని పడుకోవడం అలవాటు. దీనివల్ల దిండు కవర్లపై నూనె జిడ్డు అంటుకుని, కాలక్రమేణా అవి పసుపు రంగులోకి మారి అసహ్యంగా కనిపిస్తాయి. సాధారణంగా ఉతికితే ఈ మరకలు అంత త్వరగా వదలవు. ఈ మొండి జిగురును వదిలించుకోవడానికి కిచెన్లో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే అద్భుతమైన పరిష్కారాలు కనుగొనవచ్చు. తొలుత, దిండు కవర్లను ఉతికే ముందు వాటిపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లి సుమారు 30 నిమిషాల పాటు అలాగే… -
Cockroach Home Remedies : బొద్దింకలు కనిపించవు.. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..!
ఎంత శుభ్రంగా ఉంచుకున్నా ఏదో ఒక మూల నుండి బొద్దింకలు వచ్చి చేరుతూనే ఉంటాయి. ఇవి కేవలం అసహ్యం కలిగించడమే కాకుండా, ఆహారాన్ని కలుషితం చేసి అనారోగ్యాలకు కారణమవుతాయి. మార్కెట్లో దొరికే రసాయన మందులు వాడటం వల్ల పిల్లలకు, పెంపుడు జంతువులకు ఇబ్బంది ఉండవచ్చు. అందుకే నిపుణులు సూచిస్తున్న కొన్ని సురక్షితమైన సహజ మార్గాలు ఇక్కడ ఉన్నాయి: 1. బేకింగ్ సోడా , పంచదార బొద్దింకలను చంపడానికి ఇది ఒక పవర్ఫుల్ రెమెడీ. సమానంగా బేకింగ్ సోడా… -
Bathroom Cleaning Tips: మీ బాత్రూమ్ కంపు కొడుతుందా.. యాసిడ్తో కాకుండా, ఇలా ట్రై చేయండి
ఇంటిని ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటామో.. బాత్రూమ్ను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే.. అనారోగ్యాల బారిన పడుతాం. బాత్రూమ్ను శుభ్రంగా ఉంచుకోవడం కోసం, వాసన రాకుండా ఉండేందు కోసం ఎక్కువగా యాసిడ్ను వాడుతుంటారు. ఇది ఆరోగ్యానికి, బాత్రూమ్ రెండింటికీ మంచిది కాదు. బాత్రూమ్ను శుభ్రంగా ఉంచడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించిన తర్వాత బాత్రూంలో పసుపు కలర్, దుర్వాసన ఉండవు. ముఖ్యమైన విషయం ఏమిటంటే వీటితో బాత్రూమ్ శుభ్రం చేయడం చాలా సులభం. -
Laptop: ల్యాప్టాప్ను క్లీన్ చేసేటప్పుడు ఈ తప్పులు చేశారో ఇక అంతే..?
ఎలెక్ట్రానిక్ వస్తువులను క్లీన్ చేసేవాళ్ళు కొన్ని చిన్న టిప్స్ పాటించకుంటే మాత్రం భారీ నష్టాలను చూడాల్సి వస్తుంది..ముఖ్యంగా ల్యాప్టాప్ను క్లీన్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ప్రస్తుతం అయితే కొత్త టెక్నాలజీతో అడ్వన్స్డ్గా కొత్త ల్యాప్టాప్లు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త జనరేషన్లో విడుదలవుతున్నాయి. అయితే ల్యాప్టాప్ను వాడకంతో కూడా కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఇష్టానుసారంగా వాడినట్లయితే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.. దుమ్ము దూళి నుంచి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Nara Lokesh : రాజకీయాల్లో 13 ఏళ్ల ప్రయాణం.. ఉద్యోగాలు, విద్యే లక్ష్యమన్న నారా లోకేష్
-
National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
-
YS Jagan : కుల గణనకు జగన్ మద్దతు.. 2027 లెక్కల్లో కీలక మార్పులు చేయాలని డిమాండ్
-
Uppada Kothapalli : ఉప్పాడ కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా.. ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత
-
Bhogi Release: శర్వానంద్ ‘భోగి’ ఊచకోత అప్పుడే..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!