ఆది పినిశెట్టి అథ్లెట్ గా నటిస్తున్న ‘క్లాప్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తన స్నేహితుడైన రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది నటించిన ద్విభాషా చిత్రం ‘క్లాప్’ టీజర రిలీజ్ చేయటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి. బహుభాషా నటుడైన ఆదిని తమ కుటుంబ సభ్యునిగా భావిస్తామని, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు ఏవీ నిరాశపరలేదని అలాగే ఆది నటించిన…
హీరో ఆది పినిశెట్టి అథ్లెట్‌గా నటిస్తోన్న చిత్రం ‘క్లాప్’. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజీ, ఎం. రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టీజర్ ఈ నెల 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఆది పినిశెట్టి పెద్ద పోటీ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పోస్టర్లో ఆది స్ప్రింటర్‌గా కనిపిస్తున్నారు. పారా ఒలింపిక్స్ లో భారతదేశం మంచి…