నీహరిక కొణిదెల నిర్మాతగా వ్యవహరంచిన లేటేస్ట్ సినిమా కమిటీ కుర్రోళ్ళు. అందరూ నూతన నటీనటులతో తెరకెక్కింది ఈ సినిమా. గురువారం ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో ప్రిమియర్స్ ప్రదర్శించగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదలైన కమీటీ కురోళ్ళు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. A,B సెంటర్లలో మంచి ఆక్యూపెన్సీ కనిపించింది. మౌత్ టాక్ బాగుండడంతో కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి.. Also Read: Mohan Babu: శ్రీ విద్యానికేతన్…
పిఠాపురంను దేశం యావత్తు తిరిగి చూసేలా చేసిన వ్యక్తి జనసేనాని అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీంతో సినీ రంగానికి చెందినవారు కూడా పిఠాపురం వైపు దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా సినిమా ఈవెంట్స్‌ను అక్కడ నిర్వహిస్తున్నారు. తాజాగా పిఠాపురం నియోజకవర్గానికి నిహారిక కొణిదెల వెళ్లి హంగామా చేశారు. బాబాయ్ పవన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గానికి మెగా డాటర్ వెళ్లటం హాట్ టాపిక్‌గా మారింది. Also Read: Ram Pothineni: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ టాక్..పూరి…
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1 వస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. అంతా కొత్త వాళ్లతో రానుంది ఈ చిత్రం.యదు వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం కానున్నాడు. కాగా ఈ ఈచిత్ర టైటిల్ పోస్టర్ ను యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ రిలీజ్ ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తప్పకుండా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని…