Home
Cjp
Cjp News
-
CJP Protest: బ్రిక్స్ సదస్సుకు ముందే కాక్రోచ్ నిరసన ఎందుకు..?
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) మరో నిరసనకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 5న ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ప్రారంభమయ్యే నిరసన ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు కొనసాగుతోందని ఆ సంస్థ తెలిపింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్రం తమకు ఇచ్చిన హామీలను నేరవేర్చలేదని చెబుతూ అభిజిత్ దీప్కే అండ్ కో ఈ నిరసనలకు సిద్ధమవుతోంది. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బ్రిక్స్ సదస్సు (BRICS)కు వారం రోజుల ముందే సీజేపీ ఈ నిరసనలకు… -
CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
కాక్రోచ్ జనతా పార్టీ మరో ఉద్యమానికి సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అంశంపై ఢిల్లీలో మరోసారి నిరసనలకు రెడీ అయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ సెప్టెంబర్ 5న ఢిల్లీలో శాంతియుత మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. -
Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై కేసు నమోదైంది. మహారాష్ట్ర లాతూర్ జిల్లాలో దీప్కేతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించడం, తరగతులకు అంతరాయం కలిగించడం, ఉపాధ్యాయుల్ని బెదిరించడం వంటి ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదైంది. లాతూర్ లోని ఆసా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జవళి సమీపంలోని జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయురాలు సయ్యద్ షమ్షద్బానో ఖైరతాలీ (53) ఇచ్చిన… -
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
CJP: రాజస్థాన్ ఓ గ్రామంలోని పాఠశాలను సందర్శించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కార్యకర్తలపై గ్రామస్తులు దాడి చేశారు. శుక్రవారం సీజేపీ కో కన్వీనర్ అశుతోష్ రాంకాతో పాటు ఆయనతో ఉన్న వారిపై దాడి జరిగింది. ఈ ఘటనపై రెండు వర్గాలు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. జైపూర్ లోని రాంపూరా కన్వార్పురా గ్రామానికి వెళ్లిన సీజేపీ బృందాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు.తమపై దాడి చేశారని సీజేపీ ఆరోపిస్తోంది. అయితే, గ్రామస్తులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు.… -
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
CJP: రాజస్థాన్ రాష్ట్రంలో పాఠశాల పర్యటనకు వెళ్తున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)పై గ్రామస్తులు దాడి చేయడం సంచలనంగా మారింది. అయితే, బీజేపీ గుండాలే ఈ దాడికి పాల్పడినట్లు సీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు, దాడి చేసిన గ్రామస్తులు తమకు బీజేపీ, కాంగ్రెస్తో సంబంధం లేదని చెబుతున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా రాజస్థాన్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం విధించారు. రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ లాల్ రాజీనామాను కోరుతున్నారు. దాడికి పాల్పడిన వారిని… -
CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
CJP: రాజస్థాన్ జైపూర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల తనిఖీకి వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ(CJP) వ్యక్తుల్ని గ్రామస్తులు తరిమికొట్టారు. ఈ ఘటనపై సీజేపీ నేతలు మాట్లాడుతూ.. బీజేపీ గుండాలే దాడి చేశారని ఆరోపించారు. అయితే బీజేపీ మాత్రం గ్రామస్తులే సీజేపీ టీమ్ను వ్యతిరేకించారని అంటోంది. మరోవైపు, గ్రామస్తులు తమకు బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పారు. జైపూర్లోని బాగ్రూ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాంపురా-కన్వార్పురా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. CJP సహ… -
Tamil Nadu: CJPపై విజయ్ సర్కార్ సంచలన ఆదేశాలు.. ఆ తర్వాత యూ-టర్న్..
Tamil Nadu: తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై వ్యతిరేకత రావడంతో మళ్లీ యూ-టర్న్ తీసుకుంది. వామపక్ష పార్టీలు, తమిళనాడు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించే నిరసనల్లో విద్యార్థులు, యువత పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని జారీ చేసిన వివాదాస్పద ఆదేశాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆగస్టు 14న పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలకు ఈ ఆదేశాలు జారీ కాగా.. తీవ్ర విమర్శలు రావడంతో ఆగస్టు 19న వెనక్కి తీసుకుంది.… -
West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
West Bengal: పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో జరిగిన ఓ దాడి ఘటన రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసనలో పాల్గొన్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యుడు షేక్ అబ్దుల్ హఫీజ్ ఇంటిపై కార్యకర్తలు దాడి చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హఫీజ్ తండ్రి షేక్ మహమ్మద్ మాఫిక్ చికిత్స పొందుతూ మరణించారు. అయితే, ఈ ఘటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని పశ్చిమ బెంగాల్… -
Student Protest: జంతర్ మంతర్కు సాహో.. జార్ఖండ్ ఉద్యమానికి నో నో! CJP, బాలీవుడ్, కాంగ్రెస్ స్పందన ఎక్కడ?
Student Protest: జార్ఖండ్లో విద్యార్థి ఉద్యమం కొనసాగుతోంది. ఉద్యమ నేత దేవేంద్ర నాథ్ మహతో గత 15 రోజులగా ఆమరణ నిరాహార దీక్ష చేస్కతున్నారు. అయినప్పటికీ జార్ఖండ్లోని జేఎంఎం+కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను తీర్చడం లేదు. రాంచీలో జూలై చివరి నుంచి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(JSSC) ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఉద్యమాన్ని చేపట్టారు. ఈ పరీక్షల్ని రద్దు చేయడం, పరీక్షల్ని మళ్లీ నిర్వహించడం, పేపర్ లీక్-కాపీయింగ్పై… -
CJI Surya Kant: యువతను తప్పుదారి పట్టించారు.. ‘‘బొద్దింక’’ వ్యాఖ్యలపై సీజేఐ సూర్యకాంత్ క్లారిటీ..
CJI Surya Kant: భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ మరోసారి తన ‘‘బొద్దింక’’ వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించి యువతను తప్పుదోవ పట్టించేందుకు దుర్వినియోగం చేశారని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో కోర్టు కార్యకలాపాలకు సంబంధించిన అసంపూర్ణ క్లిప్లు ప్రచారం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డీడీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు కోర్టు కార్యకలాపాల వీడియో క్లిప్లను సోషల్ మీడియాలో తప్పుగా షేర్ చేస్తున్నారని అన్నారు.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
CM Revanth Reddy : కృష్ణా జలాలపై హరీష్ రావుకు రేవంత్ సవాల్.. లెక్కలతో తేల్చుకుందామా?
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Irfan Pathan: తెరవెనుక నుంచే ధోనీ మార్గనిర్దేశం.. వేలంలో పాల్గొనడంపై ఇర్ఫాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sattenapalli Municipality : సత్తెనపల్లి మున్సిపాలిటీలో కూటమి చిచ్చు.. వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
-
PM Modi: నేపాల్కు భారీ సాయం.. రూ.15 వేల కోట్ల అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీ..
ట్రెండింగ్
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!