Home
Cjp
Cjp News
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
Supreme Court: పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థి నిరసనకారులపై పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. "మాకు వీడియోలు చూసే ఆసక్తి లేదు, అంత సమయం కూడా లేదు" అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్ వ్యాఖ్యానిస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలపై జోక్యం చేసుకోవాలన్న అభ్యర్థనను తోసిపుచ్చారు. బుధవారం నాటి విచారణలో ఓ లాయర్ ఈ అంశాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం… -
CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
CJP Protest: ఢిల్లీ వేదికగా సాగుతున్న ఆందోళనలు ఇప్పుడు మరో మలుపు తిరిగాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) చేపట్టిన నిరసనలు నేటితో 32వ రోజుకు చేరుకోగా, ఉద్యమకారులు తమ డిమాండ్ల జాబితాను మరింత విస్తరించారు. జూలై 20న జరిగిన నిరసనల్లో పాల్గొన్న శాంతియుత ఉద్యమకారులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదని, వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని తాజాగా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడిన పార్టీ ప్రతినిధి అశుతోష్ రాంకా.. "శాంతియుతంగా… -
CJP Protest: పేద-ధనిక భేదం లేకుండా విద్యార్థుల పోరు.. 2012 నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీలో మళ్లీ ఆ స్థాయి విప్లవం!
CJP Protest: జంతర్ మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చేపట్టిన నిరసన ప్రదేశంలో ఇంకా కంటికి కనిపించని కన్నీటి వాయువు ఆనవాళ్లు, కొత్తగా కురిసిన వర్షపు సువాసనతో మిళితమై ఉన్నాయి. సోమవారం నాటి 'ఛలో సంసద్' మార్చ్ ముగిసిన కొన్ని గంటల తర్వాత కూడా అక్కడ యుద్ధ వాతావరణాన్ని తలపించే దృశ్యాలే కనిపించాయి. అయితే, ఈసారి జంతర్ మంతర్ వద్ద చోటుచేసుకున్న నిరసనలో ఒక సరికొత్త మార్పు స్పష్టంగా కనిపించింది. ఇది కేవలం క్రమం… -
Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
Rahul Gandhi: ఢిల్లీలో జరిగిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నిరసనలపై పోలీసుల లాఠీఛార్జ్ను కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే దేశ ప్రజలకు, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై లాఠీలు ఝళిపించడం ఎంతమాత్రం సరైంది కాదని, ఇది పూర్తిగా ‘భారతీయ సంస్కృతికి వ్యతిరేకం’ అని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ అంశంపై… -
JP Nadda – CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
JP Nadda – CJP Leaders: కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ నాయకుల సమావేశం ముగిసింది. తమ డిమాండ్లను ప్రభుత్వం శ్రద్ధగా విన్నదని, వాటిని పరిశీలిస్తుందనే నమ్మకం ఉందని సీజేపీ నేతలు వెల్లడించారు. సమావేశం ప్రశాంత వాతావరణంలో జరిగిందని, తమ ఆందోళనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీజేపీ ప్రతినిధి బృందం జేపీ నడ్డాను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది. అనంతరం వారు మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగా జరిగాయని, ప్రభుత్వం… -
Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
Abhijit Deepke: నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’’ నిరసన తెలుపుతోంది. మరోవైపు, ఇదే డిమాండ్తో ప్రముఖ కార్యకర్త సోనమ్వాంగ్ చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం సోనమ్వాంగ్ చుక్ దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. దీంతో జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.… -
Abhijeet Dipke: ఓ వైపు ఆమరణ నిరాహార దీక్ష.. మరోవైపు నూడుల్స్, పకోడీలు తింటున్న CJP వ్యవస్థాపకుడు!
Abhijeet Dipke: న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష సరికొత్త మలుపు తిరిగాయి. వాంగ్చుక్ చేపట్టిన నిరవధిక ఉపవాస దీక్ష మంగళవారానికి 10వ రోజుకు చేరుకోగా.. సోషల్ మీడియాలో మాత్రం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తింటున్న ఆహారానికి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ చర్చనీయాంశంగా… -
ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ‘Cockroach Janata Party’.. ఈసీకి అప్లికేషన్! అప్లై చేసింది ఎవరో తెలుసా?
Cockroach Janata Party: సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ దాటి ఏకంగా భారత ఎన్నికల సంఘం (ECI) గడప తొక్కింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యల నేపథ్యంలో మే 16న కేవలం ఒక సెటైరికల్ ఆన్లైన్ గ్రూపుగా స్టార్ట్ అయిన ఈ ‘సీజేపీ’, ఇప్పుడు అధికారిక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందేందుకు రెడీ అవుతుంది. హర్యానాలోని పానిపట్కు చెందిన 35 ఏళ్ల న్యాయవాది సుధీర్… -
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
Abhijit Dipke: భారతదేశ డిజిటల్ ప్రపంచంలో సరికొత్త సెన్సేషన్ సృష్టిస్తూ, దేశ యువతను అమితంగా ఆకట్టుకుంటున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చుట్టూ ఇప్పుడు తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తన సోషల్ మీడియా ఖాతాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్కు గురైందని, అలాగే ఆన్లైన్లో విపరీతమైన ఆదరణ పొందుతున్న తమ పార్టీ బ్యాకప్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను సైతం కాసేపు తొలగించి,… -
Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
Prakash Raj: సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) లోకి ఇప్పుడు సెలబ్రిటీల ఎంట్రీ మొదలైంది. వైవిధ్యభరిత నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఈ డిజిటల్ ఉద్యమంలో భాగస్వామి అవుతూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. తనను తాను ఒక "బొద్దింక"గా అభివర్ణించుకుంటూనే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
Sreeleela : శ్రీ లీల బ్యాడ్ టైం ఇంకా అయిపోలేదా?
-
Tamil Nadu: మహిళా కలెక్టర్కు టీవీకే ఎమ్మెల్యే వేధింపులు.. పోలీసుల మౌనంపై హైకోర్టు ఆగ్రహం!
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
TGSRTC: టెక్నాలజీ వాడకంలో టీజీఎస్ఆర్టీసీ నయా రికార్డ్.. బస్సులో “i-ALERT” కన్ను..
ట్రెండింగ్
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!