Circus: అతి తక్కువ కాలంలోనే స్టార్ డమ్ అందుకున్న తారల్లో పూజా హెగ్డే ఒకరు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజ ప్రస్తుతం భారీ డిమాండ్ ఉన్న నటి అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే 2022 మాత్రం అమ్మడికి ఏ మాత్రం కలసి రాలేదు. వరుసగా పరాజయాలు పలకరిస్తున్నాయి. దాంతో అమ్మాయిగారి ఆశలన్నీ రాబోయే ‘సర్కస్’ పైనే ఉన్నాయి. అందుకేనేమో మహేశ్, సల్మాన్ ఖాన్ సినిమాలతో పాటు ప్రకటనల కోసం కేటాయించిన కాల్షీట్స్…