జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అనసూయ వెళ్లిపోవడం తో ఆమె ప్లేసు లో వచ్చింది యాంకర్ సౌమ్య రావు.. ఈ అమ్మడు మొదట్లో తెలుగు సీరియల్స్ లో నటించేవారు అనంతరం ఈమె ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా యాంకర్ గా కొనసాగుతున్న సమయంలోనే సౌమ్య రావు కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు…