Home
Cinema
Cinema News
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
Peddi Collections : బాక్సాఫీస్ చరిత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజే భారీ స్థాయిలో వసూళ్లు సాధించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం, రెండో రోజు కూడా తన జోరును ఏమాత్రం తగ్గించకుండా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సాధారణంగా ఒక భారీ ఓపెనింగ్ తర్వాత రెండో రోజు వసూళ్లలో కొంత తగ్గుదల కనిపించడం సహజం. అయితే ‘పెద్ది’ విషయంలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. మొదటి… -
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
Athiradi OTT Release Date : థియేటర్లలో నవ్వులు పూయించిన సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మాలీవుడ్ నుంచి వచ్చిన యాక్షన్ కామెడీ చిత్రాలు ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతున్నాయి. అలాంటి జాబితాలో తాజాగా చేరిన చిత్రం ‘అతిరడి’. విడుదల సమయంలో విమర్శకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో విభిన్నమైన… -
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
Ramcharan New Record: ఇప్పుడు భారతీయ సినిమా మార్కెట్లో స్టార్‌డమ్‌ను కొలిచే ప్రమాణాలు మారిపోయాయి. ఒకప్పుడు వంద రోజులు ఆడిన సినిమాలు, సిల్వర్ జూబ్లీ వేడుకలు విజయానికి గుర్తులైతే, ఇప్పుడు తొలి రోజు వసూళ్లే స్టార్ పవర్‌ను నిర్ణయిస్తున్నాయి. ముఖ్యంగా రూ.100 కోట్ల ఓపెనింగ్ అనేది ఒక ప్రత్యేక మైలురాయిగా మారిపోయింది. ఆ క్లబ్‌లోకి చేరడం కూడా కష్టమే. అయితే ఒకసారి కాదు, రెండు సార్లు అదే ఘనత సాధించడం మరింత అరుదు. ఇప్పుడు మెగా పవర్… -
Peddi vs Drishyam : మోహన్ లాల్‌కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
Peddi vs Drishyam : బాక్సాఫీస్ వద్ద కొన్ని పోటీలు కేవలం రెండు సినిమాల మధ్య జరిగేవి కావు. అవి రెండు స్టార్ ఇమేజ్‌ల మధ్య, రెండు మార్కెట్ల మధ్య, రెండు అభిమాన వర్గాల మధ్య జరిగే ఆసక్తికరమైన పోరాటాలుగా మారిపోతాయి. ప్రస్తుతం అలాంటి చర్చే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు మోహన్‌లాల్ నటించిన ‘దృశ్యం 3’ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ ముందుకెళ్తుండగా, మరోవైపు రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ ఎంట్రీతో ఆ… -
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
The Odyssey Ticket Price : సినిమా విడుదలకు ఇంకా సమయం ఉంది. ట్రైలర్ కూడా పూర్తిగా బయటకు రాలేదు. అయినా టికెట్ల కోసం అభిమానులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఒక సినిమా చుట్టూ ఇంతటి ఉత్సాహం, ఇంతటి అంచనాలు కనిపించడం చాలా అరుదు. ప్రస్తుతం ప్రపంచ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన చిత్రం ‘ది ఒడిస్సీ’. ప్రముఖ దర్శకుడు Christopher Nolan తెరకెక్కిస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా… -
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
Devara 2 Update : సోషల్ మీడియాలో ఒక్క పోస్టు చాలు. అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తించడానికి. ఇప్పుడు అలాంటి చర్చే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య జోరుగా సాగుతోంది. కారణం ఒక సరదా సోషల్ మీడియా సంభాషణ. అయితే ఆ సరదా కామెంట్ల వెనుక మాత్రం ‘దేవర 2’పై అభిమానుల్లో మళ్లీ ఆశలు రేకెత్తిస్తోంది. తాజాగా జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్టు అందరి దృష్టిని ఆకర్షించింది. ‘వేర్ ఈజ్ దేవర? వాట్… -
Peddi Controversy : ‘పెద్ది’ ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్… ఏమన్నారంటే?
Peddi Controversy : సినిమా ఎంత పెద్ద హిట్ అయినా, ప్రేక్షకుల మనసులో మిగిలిపోయేది కేవలం కలెక్షన్లు కాదు. కథలోని పాత్రలు, వాటి ప్రవర్తన, తెరపై చూపించిన విలువలు కూడా అంతే ముఖ్యమైనవి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘పెద్ది’ సినిమా విషయంలో ఇదే చర్చ జరుగుతోంది. ఒకవైపు రామ్ చరణ్ కెరీర్లో మరో పెద్ద విజయంగా నిలుస్తున్న ఈ చిత్రం, మరోవైపు జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటోంది. ప్రేక్షకుల… -
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
Upcoming K-Dramas : ఇప్పుడు కొరియన్ సిరీస్ లకు ఉన్న ఆదరణ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ చూసినా వీటి ఆదరణ పేరుగుతుందే తప్ప, ఏమాత్రం తగ్గట్లేదు. ఇక వీటిలో రొమాంటిక్ సిరీస్ లను అస్సలు వదిలిపెట్టడం లేదు ప్రేక్షకులు. మనవాళ్లయితే సీరియల్స్ కి బదులు వీటితోనే ఎక్కువ కాలక్షేపం చేస్తున్నారు. మేకర్స్ కూడా ఆడియన్స్ కి తగ్గట్టే మంచి కంటెంట్ ఉన్న సిరీస్ లను రిలీజ్ చేస్తున్నారు. ఈ జూన్ 2026లో కొరియన్ డ్రామా అభిమానుల కోసం… -
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
Crime Thriller OTT : ఓటీటీలోకి మరో కన్నడ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కి ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తోంది. కర్ణాటకలోని కొడగు (కూర్గ్) జిల్లాకు చెందిన మడికేరి, భాగమండల పరిసరాల్లోని దట్టమైన అడవులు, మంచు కొండల మధ్య ఈ సినిమాను షూట్ చేశారు. ఈ లొకేషన్లు కథలోని సస్పెన్స్, క్రైమ్ మూడ్‌ను పతాక స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాయి. ఒక సాంప్రదాయ ‘చేండే’ వాయించే డ్రమ్మర్ చుట్టూ తిరిగే సైకలాజికల్ రివెంజ్… -
Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో… ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
Crime Thriller OTT : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఒక హత్య, ఒక దర్యాప్తు, చివర్లో ఒక ట్విస్ట్. అయితే కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల్లో ఉత్కంఠను, భయాన్ని ఒకేసారి నింపేస్తాయి. మనిషి శరీరానికి జంతువుల తలలను అమర్చిన శవాలు వరుసగా కనిపిస్తుంటే ఎలా ఉంటుంది? అలాంటి భయంకరమైన సంఘటనల వెనుక ఉన్నది ఎవరు ? ఆ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయాణమే కన్నడ క్రైమ్ థ్రిల్లర్ ‘హయగ్రీవ’ (Hayagriva). థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ…
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
-
India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
ట్రెండింగ్
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..