Devara Part 1: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా అనేక అంచనాల నడుమ ఎట్టకేలకు నిన్న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్లు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో పాటు రాజమౌళి సెంటిమెంట్ ఎలా ఉంటుందా? అని ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు సైతం ఆసక్తికరంగా…