ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్. రాజశేఖర్‌రెడ్డి రాజకీయ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘యాత్ర’.ఈ చిత్రాన్ని మహి వీ రాఘవ్ తెరకెక్కించారు.ఈ సినిమా 2019 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయం లో విడుదల అయి మంచి విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో వై ఎస్ ఆర్ పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి అద్భుతంగా నటించారు. ఇదిలా ఉంటే తాజాగా ‘యాత్ర’ మూవీకి కొనసాగింపు గా ‘యాత్ర 2’ మూవీని…