బెజవాడలో సంచళనంగా మారిన దేశి సురేష్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కారులో చౌడేష్ తోపాటు మరో ముగ్గురు వున్నట్లు.. అందరూ మద్యం సేవించనట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులోనే కారును నడుపుతూ సురేష్ ని ఢీకొట్టి చౌడేష్ అనే వ్యక్తం హత్య చేసినట్లు నిర్థారించారు. దీంతో కేసునమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులో తీసుకున్నారు.