ఎవరిని ఎప్పుడు.. ఏ రూపంలో ప్రమాదం వెంటాడుతుందో చెప్పడం కష్టం.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్ని చిన్న సంఘటనలతోనే ప్రాణాలు పోయే సందర్భాలు ఎన్నో ఉంటాయి.. కళ్లలో పెట్టుకుని.. కడపులోని పెట్టుకునే అనే విధంగా.. తమ పిల్లలను తల్లిదండ్రులు చూసుకుంటారు.. వారి ఏది అడిగితే అది.. అన్నట్టుగా తమ స్థాయికి తగ్గట్టు కొనిస్తూనే ఉంటారు.. అయితే, ప్రేమగా కొనిపించినా చాక్లెటే ఓ చిన్నారి ప్రాణాలు తీసింది.. అదేంటి..? చాక్లెట్ ప్రాణాలు తీయడమేంటి? అనే అనుమానం వెంటనే రావొచ్చు..…