చియాన్ విక్రమ్ నుంచి అభిమానులకి సూపర్ ట్వీట్ వచ్చింది. రెండు ఫోటోలు పోస్ట్ చేసిన విక్రమ్, ఫ్యాన్స్ కి స్వీట్ షాక్ ఇచ్చాడు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఉన్న ఫోటోలని పోస్ట్ చేసిన విక్రమ్… మహాన్ 2 అంటూ ట్వీట్ చేసాడు. మహాన్ 2 చేస్తున్నాను, అనౌన్స్మెంట్ వస్తుంది, నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే… లాంటి విషయాలని ఏమీ చెప్పకుండా కేవలం మహాన్ 2 అని మాత్రమే ట్వీట్ చేసాడు విక్రమ్. దీంతో సోషల్ మీడియా…