Sreenu Vaitla Film With Gopichand Launched Finally: ఆనందం, వెంకీ, ఢీ, దుబాయ్ శీను, దూకుడు లాంటి హిట్స్ అందుకున్న శ్రీను వైట్ల చివరిగా అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన మంచు విష్ణు హీరోగా ఢీ సీక్వెల్ అనౌన్స్ చేశారు కానీ అది క్యాన్సిల్ అయింది. ఇక ఆయన సినిమాలకు గుడ్ బై చెబుతారేమో అనే ప్రచారం నేపథ్యం�