Actress Chitra Shukla Announced Her Pregnancy: టాలీవుడ్ హీరోయిన్ చిత్ర శుక్లా శుభవార్త చెప్పారు. త్వరలోనే తాను తల్లి కాబోతున్నా అని సోషల్ మీడియాలో తెలిపారు. కుటుంబసభ్యుల మధ్య సాంప్రదాయబద్దంగా జరిగిన తన సీమంతం వేడుకలకు సంబందించిన పోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అభిమానులు, నెటిజన్లు చిత్ర శుక్లాకు శుభాకాంక్షలు తె�