టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి సురేఖావాణి. ఇక గత కొన్నేళ్లుగా ఆమె తన కూతురు సుప్రీతను కూడా హీరోయిన్ గా చేయడానికి పలు ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక సుప్రీతా అందచందాల గురించి కానీ, అమ్మడు పెట్టే హాట్ హాట్ ఫోటోషూట్ల గురించి కానీ సోషల్ �