మెగా ఫ్యామిలీకి అభిమానులతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ – చిరంజీవి అన్నదమ్ముల మధ్య కనిపించే బాంధవ్యాన్ని ఒక్క ఫోటోతో నైనా చూసేందుకు మెగా అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా అదే జరిగింది. పవన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. చిరు హాజరైన ఫ్రేమ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: Thammudu : ‘తమ్ముడు’ ట్రైలర్ రిలీజ్…