ప్రస్తుతం ఓటిటి హవా ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఎక్కడా లేని కంటెంట్ ఓటిటిలో కనిపిస్తోంది. సినిమాలకు మించిన బడ్జెట్‌తో పోటీ పడి మరీ వెబ్ సిరీస్‌లు చేస్తున్నాయి ప్రముఖ ఓటిటి సంస్థలు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజ సంస్థలు స్టార్ హీరోలతో వెబ్ సిరీస్‌లు చేస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు ఓటిటి ఎంట్రీ ఇచ్చేశారు. రానా నాయుడు వెబ్ సిరీస్‌తో వెంటకేష్, రానా డిజిటల్ ఎంట్రీ ఇవ్వగా.. నాగ చైతన్య ధూత సిరీస్‌తో…