భోళా శంకర్ సినిమాతో మెహర్ రమేష్ మెగా ఫ్యాన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసాడు. మెగాస్టార్ పై ముందెన్నడూ లేనంత ట్రోలింగ్ కి కారణం అయ్యింది భోళా శంకర్ సినిమా. ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో కొన్ని వర్గాల నుంచి చిరుపై విమర్శలు మొదలయ్యాయి. హిట్-ఫ్లాప్ అనేది పక్కన పెడితే చిరు అనే పేరు రిజల్ట్ కి సంబంధించినది కాదు. ఆయన పేరు కొన్ని కోట్ల మందికి ఒక ఎమోషన్. ఒక్క ఫ్లాప్ మూడున్నర దశాబ్దాలుగా…