లవ్, ఫైట్స్, ఫ్రెండ్షిప్, బ్రదర్ సెంటిమెంట్, యాక్షన్, కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్, సూపర్ సాంగ్స్, గూస్ బంప్స్ తెచ్చే ఎలివేషన్స్… ఇలాంటి ఏ ఎమోషన్స్ ని బేస్ చేసుకోని పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ రాస్తే ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుంది అలాంటిది అన్ని ఎమోషన్స్ ఒకే సినిమాలో ఉంటే ఆ మూవీ ఇంకెంత హిట్ అవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిరు నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా అలాంటిదే. ఇందులో ఫైట్స్ వేనుమా…