మెగాస్టార్ చిరంజీవి వైజాగ్ లోని లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్నార్ 100 ఏళ్ల సెంటినరీ సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి తన బయోగ్రఫీ గురించి, ఎన్టీఆర్-ఏఎన్నార్ ల గురించి మాట్లాడారు. తన బయోగ్రఫీ రాసుకునే సమయం తనకి లేదని చెప్పిన చిరు… “నా బయోగ్రఫీ రాసే బాధ్యత యండమూరి కి అప్పగిస్తున్నాను. సమకాలీన రచయితలలో యండమూరి కి సాటి లేరు, ఆయన రాసిన అభిలాష సినిమాతోనే పరిశ్రమలో…