చిన్న సినిమాలు వచ్చినా, మంచి సినిమా అనే టాక్ వస్తే దాని గురించి ట్వీట్ చేయడం మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అలవాటు. తన సినిమానా, తన ఫ్యామిలీ సినిమానా అనేది కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరో నుంచి గుడ్ కంటెంట్ ఉన్న సినిమా వచ్చినా స్పందించేది హీరో చిరంజీవి. డిసెంబర్ 22న రిలీజైన రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. రిలీజ్ కి ముందు ఉన్న హైప్ కి…