మెగా బ్రదర్స్ ఎంత బాగా కలిసిపోయారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చిరంజీవి సొంతంగా తానేంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత తన పెద్ద తమ్ముడిని నాగబాబును అదే రంగంలోకి దించాడు. అయితే నటుడిగా సక్సెస్ కాలేకపోయినా.. కానీ నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇక మెగాస్టార్ చిన్న తమ్ము