మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ ని గుర్తు చేసుకుంటూ తెలుగు సినిమా బాక్సాఫీస్ ని ఎన్నో మెట్లు ఎక్కించిన, ఎన్నో రికార్డులని క్రియేట్ చేసిన సినిమాలు గుర్తొస్తాయి. ఈ హీరో-దర్శకుడు కలిసి బ్రేక్ చెయ్యని రికార్డ్ లేదు, సృష్టించని రికార్డు లేదు. అందుకే చిరు జగదేక వీరుడు అయితే, రాఘవేంద్ర రావు దర్శకేంద్రుడు అయ్యాడు. ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే అదో బ్లాక్ బస్టర్ అనే నమ్మకాన్ని ప్రతిసారీ నిజం చేసిన చూపించిన…