2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల రిజల్ట్ తేడా కొట్టడంతో చిరుపై కొందరు నెగటివ్ కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ చిరు వీరయ్యగా మెగా అభిమానులనే కాకుండా మూవీ లవర్స్ అందరినీ మెప్పించాడు. ఈ హిట్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది అనుకుంటే చిరుకి, మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ మెహర్ రమేష్ ‘భోళా శంకర్’ సినిమాతో…