CP Sajjanar: ఇమ్మడి రవి గురించి సీపీ సజ్జనార్ సంచలన విషయాలు బయటపెట్టారు.. సిటీ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్‌తో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు.. ఐ-బొమ్మ అంశంపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. మక్కాకు వెళ్లిన బస్సు దుర్ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసుల విభాగం సైతం ఈ ఘటనపై చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అనంతరం ఈ…