టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. మంగళవారం జరిగిన ఈవెంట్ లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ‘జీబ్రా’లో మంచి కంటెంట్ వుంది. తప్పకుండా జీబ్రా సూపర్ హిట్ బొమ్మ అవుతుంది అని అన్నారు అని మెగాస్టార్ చిరంజీవి. ఈ జీబ్రా ట్రైలర్ లాంఛ్ వేడుకలో జరిగిన ఓ సరదా సన్నివేశానికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా…
పునాది రాళ్ళు సినిమాతో నాలుగు హీరోల్లో ఒకరిగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు చిరంజీవి. ఎవరి అండదండలు, ఎవరి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో అంచలంచలుగా ఒక్కో మెట్టు ఎదుగుతూ చిరంజీవి కాస్త మెగాస్టార్ చిరంజీవి గా అశేష సినీ ప్రేక్షకులలతో జేజేలు అనుకున్నారు. ఎందరో యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలిచారు మెగా స్టార్. తన నటన, డాన్స్ లతో సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాలు సృష్టించి ఎవరు అందుకోలేని శిఖరాలను అధిరోహించాడు మెగా స్టార్. Also Read : Release…
Vishwambhara : టాలీవుడ్ లెజండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’. తొలిచిత్రం బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లిడి వశిష్ఠ..
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’. తొలిచిత్రం బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లిడి వశిష్ఠ మెగాస్టార్ విశ్వంభరకు దర్శకత్వం వహిస్తున్నాడు. పిరిడికల్ బ్యాక్డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ లో యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో చిరుకు జోడిగా తమిళ స్టార్ హీరోయిన్ త్రిష మరియు ఆషిక రంగనాధ్ నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను ప్రారంభించాడు దర్శకుడు వశిష్ఠ. ఆస్కార్ అవార్డ్ గ్రహీత MM. కీరవాణి…
శ్రీసింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా -2. రితేష్ రాణా సిక్వెల్ కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. శ్రీ సింహ కోడూరి మరియు సత్య కామెడీ నవ్వులు పూయించి, హెలేరియస్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్‌గానిలిచింది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించారు. Also…
నందమూరి తారక రామారావు గారి కుమారునిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. 1974 లో ‘తాతమ్మ కల’ సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన నేటికీ అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. సినీ పరిశ్రమలో నటుడిగా 50 ఏళ్లు పూర్తిచేసుకోవడంతో అటు సినీ పరిశ్రమ పెద్దలు, ఇటు అభిమానులు ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ సెప్టెంబర్ 1న బాలయ్య 50ఏళ్ళ స్వర్ణోత్సవాన్ని…
HBD M. M. Keeravani : నేడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ సంగీత దర్శకుడైన ఎంఎం కీరవాణి తన 63వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ఆయనకు స్పెషల్ వీడియోతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఈరోజే జన్మించిన మా ఆస్కారుడు ఎంఎం కీరవాణి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా చిరంజీవి పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నేవీ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటో షేర్ చేశారు. కానీ ఆ ఫొటో ఇప్పటిది కాదు.. తను కాలేజీ రోజుల్లో చదువుకునే రోజుల్లోది.
ప్రముఖ గాయకుడు కెకె హఠాన్మరణంతో తన గుండె బద్దలయిందంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమలో ‘దాయి దాయి దామ్మా’, ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’లో చైల చైల, ‘జై చిరంజీవ’లో ‘హే జానా’ పాటలను అలపించారు కెకె. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేశారు చిరంజీవి. Heartbroken at the shocking demise of KK. Gone too soon! A fabulous singer and…