భోళా శంకర్ సినిమాతో మెహర్ రమేష్ మెగా ఫ్యాన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసాడు. మెగాస్టార్ పై ముందెన్నడూ లేనంత ట్రోలింగ్ కి కారణం అయ్యింది భోళా శంకర్ సినిమా. ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో కొన్ని వర్గాల నుంచి చిరుపై విమర్శలు మొదలయ్యాయి. హిట్-ఫ్లాప్ అనేది పక్కన పెడితే చిరు అనే పేరు రిజల్ట్ కి సంబంధిం�
వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు మెగా స్టార్ చిరంజీవి, అన్నయ్య స్ట్రెయిట్ సినిమా చేస్తే బాక్సాఫీస్ కి బొమ్మ కనిపిస్తదని నిరూపించారు మెగా ఫాన్స్. ఈసారి ఆ హిట్ స్ట్రీక్ మైంటైన్ చేస్తూ చిరు మరో స్ట్రెయిట్ మూవీ చేస్తాడు అనుకుంటే తమిళ్ మూవీ వేదాళం రీమేక్‌గా ‘భోళా శంకర్’ అనే సినిమా చే�