మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసాడు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల సమయంలో వినిపించిన నెగటివ్ కామెంట్స్ అన్నింటికీ ఈ సంక్రాంతికి సాలిడ్ ఆన్సర్ ఇచ్చేశాడు చిరు. బాబీ డైరెక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య మూవీ చిరుని వింటేజ్ మెగాస్టార్ రేంజులో చూపించి మెగా అభిమానులకి సాలిడ్ హిట్ ఇచ్చాడు. వాల్తేరు వీరయ్య ఇచ్చిన జోష్ ని అలానే మైంటైన్ చేస్తూ చిరు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోలా శంకర్’. మెహర్…
వాల్తేరు వీరయ్య సినిమాతో అమలాపురం నుంచి అమెరికా వరకూ రీసౌండ్ వచ్చే రేంజులో హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. మాస్ థియేటర్, క్లాస్ థియేటర్ అనే తేడా లేకుండా ప్రతి చోటా మెగా మేనియా వినిపిస్తూనే ఉంది. కేవలం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 12-0 కోట్ల వరకూ గ్రాస్ ని రాబట్టింది అంటే వాల్తేరు వీరయ్య సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఊహించొచ్చు. ఈ హిట్ ఇచ్చిన జోష్ లో నుంచి బయటకి వచ్చి…