మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా శుభాకాంక్షలతో సోషల్ మీడియా మొత్తం మారుమ్రోగిపోతుంది. అభిమానులు భారీ స్థాయిలో ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు చేస్తూ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఈ వేడుకల మధ్య, మెగాస్టార్ తమ్ముడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పంపిన స్పెషల్ విషెస్ ప్రత్యేకంగా నిలిచాయి. పవన్ తన సహజమైన హృదయానికి హత్తుకునే స్టైల్‌లో అన్నయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు. ఇక దానికి ప్రతిస్పందనగా చిరంజీవి తనదైన శైలిలో ఎమెషనల్…