మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ కేసు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసు విచారణపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందించారు. “చిరంజీవి గారి ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేశాం. అశ్లీలంగా మార్ఫింగ్ చేసిన కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. మూలాలను గుర్తించి, బాధ్యులైన నిందితులను తప్పకుండా అరెస్ట్ చేస్తాం” అని ఆయన స్పష్టం చేశారు. Also Read : Allu Arjun – Atlee : అల్లు అర్జున్ – అట్లీ సినిమా…
సోషల్ మీడియాలో వేగంగా విస్తరిస్తున్న డీప్‌ఫేక్ టెక్నాలజీ ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిను కూడా వదల్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఆయన ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అశ్లీల రూపంలో మార్చి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్, వెబ్‌సైట్లలో పోస్టు చేసిన ఘటన కలకలం రేపుతోంది. చిరంజీవి ప్రతిష్ఠను దెబ్బతీసేలా తయారుచేసిన ఈ డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫ్ చేసిన ఫోటోలు అనేక సోషల్ మీడియా పేజీల్లో, వెబ్‌సైట్లలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మెగాస్టార్…