Megastar Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు నేడు. మెగాస్టార్ అంటే తెలియని వారే ఉండరు. దాదాపు మూడు తరాలను ఆయన అలరిస్తూనే ఉన్నారు. ఒక్కడిగా వచ్చి మెగా సామ్రాజ్యాన్ని సృష్టించాడు. శిఖరాలను అధిరోహించాడు. దేశ సరిహద్దులు దాటి ఖ్యాతి సంపాదించాడు. తక్కువ టైమ్ లోనే సౌత్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా ఎదిగాడు చిరంజీవి. అలాంటి చిరంజీవి ముందు మెగాస్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందో ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్…
Chiranjeevi Birthday: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేడు తన 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గోవాలో కేక్ కట్ చేయించారు. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు, సినీ తారలు, అభిమానులు చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబంతో కలిసి జరుపుకున్న ఈ వేడుకలో చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించాడు.…