ఏ విషయం గురించైనా కేసీఆర్ మాట్లాడగలరు. అది కూడా అనర్ఘళంగా.. గంటల సేపు అందరినీ టీవీల ముందు కట్టిపడేసి తన వాయిస్, తన ఛాయిస్ వినిపించగలరు. ఈమధ్యకాలంలో చినజీయర్ తో కేసీఆర్ కు గ్యాప్ బాగా వచ్చిందనే ప్రచారం సాగుతోంది. అయితే సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ స్పందించారు. చినజీయర్‌తో తనకు గ్యాప్ �
శంషాబాద్ లో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం అయింది. మై హోం సహకారంతో పోలీస్ స్టేషన్ రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమానికి త్రిదండి చినజీయర్ స్వామి, హోం మంత్రి మహమూద్ అలీ, మై హోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు హాజరయ్యారు. ఏడాది కాలంలోనే ఈ పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణం పూర్తిచేశారు. అత్యాధునిక సౌకర్యాల