స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది.ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తోంది.అలాగే బాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదొక పోస్టుతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సమంత తన క్లోజ్ ఫ్రెండ్స్ గురించి అలాగే వారితో జరిగిన ఫన్ మూమెంట్స్ కు సంబంధించిన…