China: ప్రపంచాన్ని చైనా ఆశ్చర్యపరిచింది. సాంకేతిక రంగంలో డ్రాగన్ దేశం నయా సంచలనం సృష్టించింది. మాగ్నెటిక్ లెవిటేషన్ (మాగ్లెవ్) టెక్నాలజీలో, చైనా ఏ ఇతర దేశం సాధించలేని ఘనతను సాధించింది. కేవలం రెండు సెకన్లలో 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఒక సరికొత్త హైస్పీడ్ రైలును ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ హై-స్పీడ్ పరీక్షను చైనాలోని 400 మీటర్ల పొడవైన మాగ్లెవ్ టెస్ట్ లైన్‌లో నిర్వహించారు. READ ALSO: Ponguleti Srinivas Reddy : ఏప్రిల్‌లో రెండో…