China Japan War: ప్రపంచంలోని రెండు అతిపెద్ద దేశాలైన చైనా – జపాన్ మధ్య ఇటీవల ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. జపాన్ కొత్త ప్రధాన మంత్రి సనే తకైచి ఇటీవల మాట్లాడుతూ.. చైనా తైవాన్‌పై దాడి చేస్తే, జపాన్ దానిని రక్షించడానికి దళాలను పంపగలదని అన్నారు. ఈ వ్యాఖ్యలు చైనాకు కోపం తెప్పించాయి. జపాన్ వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. ఒక వేళ తైవాన్ విషయంలో జపాన్ జోక్యం చేసుకుంటే, అది ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వస్తుందని చైనా…