China Victory Day Parade: బీజింగ్‌లో విక్టరీ డే వేడుకలు.. హాజరుకానున్న పుతిన్, కిమ్ జాంగ్ ఉన్..!
- రెండో ప్రపంచ యుద్ధంలో విజయం.. చైనాలో సైనిక కవాతు..
- చైనా విక్టరీ డే కవాతుకు 26 దేశాధినేతలు హాజరు..
- చైనా విక్టరీ డేకు వెళ్తున్న పుతిన్, కిమ్ జాంగ్ ఉన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Victory Day Parade: రెండో ప్రపంచ యుద్ధంలో తమపై దండయాత్రకు దిగిన జపాన్‌పై గెలిచినందుకు గుర్తుగా చైనా నిర్వహించనున్న విక్టరీ డేకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సహా 26 మంది విదేశీ నాయకులు పాల్గొననున్నారు. సెకండ్ వరల్డ్ వార్ లో జపాన్ దురాక్రమణకు ప్రతిఘటన పేరుతో సెప్టెంబర్ 3న బీజింగ్‌లో ఈ వేడుక నిర్వహించబోతున్నట్లు డ్రాగన్ కంట్రీ ప్రకటించింది.
Read Also: Urjit Patel: మాజీ ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు ఐఎంఎఫ్‌లో కీలక బాధ్యత..
Also Read
ఇక, చైనా నిర్వహించే ఈ సైనిక కవాతు ఇరుదేశాల మధ్య వివాదానికి దారి తీసింది. జపాన్ వ్యతిరేక సూచనలు ఉన్న ఈ వేడుకలో పాల్గొన వద్దని ప్రపంచ దేశాల నాయకులను టోక్యో వేడుకుంది. జపాన్ చేసిన ఈ అభ్యర్థనపై బీజింగ్ నిరసన వ్యక్తం చేసింది. మరోవైపు, జపాన్‌లో రెండు రోజుల పర్యటన తర్వాత భారత ప్రధాని మోడీ ఈ నెల 31న షాంఘై శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి వచ్చిన వారందరూ చైనా సైనిక కవాతులో పాల్గొంటారని ఆ దేశ విదేశాంగ శాఖ తెలియజేసింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!