China – Bhutan: ప్రపంచానికి పెద్దన్న కావాలని కలలు కంటున్న దేశం చైనా. ప్రస్తుతం డ్రాగన్ చూపు భూటాన్‌పై పడింది. ఇక్కడ విశేషం ఏమిటంటే 1950ల నుంచి చైనా – భూటాన్‌ల మధ్య సరిహద్దు విషయంలో వివాదం నెలకొంది. కానీ 2020లో చైనా – భూటాన్ భూభాగంపై తన వింతైన వాదనను వినిపించింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రదేశం చైనా ఆక్రమించిన టిబెట్ సరిహద్దుకు ఆనుకొని లేకపోవడం. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సరిహద్దుకు…