Uses of Chilly Powder కారం ఎక్కువ అయితే కడుపులో మంటలాంటివి వస్తాయని ఈ మధ్య కాలంలో చాలా మంది దాని వాడకాన్ని తగ్గించారు. చప్ప చప్పగా తినడానికి అలవాటు పడిపోయారు. ఏదో కొన్ని ప్రాంతాల వారు తప్పితే చాలా మంది ఎక్కువ కారం తినలేదు. అయితే విదేశీయులకు పోలిస్తే మన భారతీయ వంటకాల్లో కారం కాస్త ఎక్కువగానే ఉంటుంది. కారం వల్ల నష్టాలు కాదు ఎన్నో లాభాలు ఉన్నట్లు తెలుస్తోంది. కారానికి కారణమైన మిరపకాయలు తింటే…