తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే పంటలలో మిరప కూడా ఒకటి.. దీన్ని వాణిజ్య పంటగా పండిస్తున్నారు.. మిరపను సుమారుగా 6.6 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.. వాతావరణ పరిస్థితులను బట్టి మిరప దిగుబడి కూడా తగ్గుతుంది.. ఇక తెగుళ్లు కూడా ఎక్కువే.. ఒక్కసారి వస్తే ఇక మందులు వాడుతూనే ఉండాలి.. మిరప పంటను ముఖ్యంగా �